శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
సమస్య: రామ చరిత్రము చదువగ రాదు కుమారా
సమస్య: రామ చరిత్రము చదువగ రాదు కుమారా
కం:  కామము, క్రోధము తగ్గును!
       ప్రేమలు మదిలోన పొంగి పెంపగుచుండున్!
       వ్యామోహము నీ దరికే
       రామ చరిత్రము చదువగ; రాదు కుమారా! 
 
 
No comments:
Post a Comment