శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: కాంతా లోలుండె మోక్ష గామి గనంగన్
కం: కాంతల మరిగెను విడువక
పంతముతో వేమన, మరి వైరాగ్యముతో
వింతగ అంతయు విడిచెను;
కాంతా లోలుండె మోక్ష గామి గనంగన్.
సమస్య: కాంతా లోలుండె మోక్ష గామి గనంగన్
కం: అంతట, లోపల వెలుపల
భ్రాంతుల విడనాడి, మిగుల భక్తిని లలితా
చింతన జేసెడి, శ్రీ శివ
కాంతా లోలుండె, మోక్ష గామి గనంగన్.
భ్రాంతుల విడనాడి, మిగుల భక్తిని లలితా
చింతన జేసెడి, శ్రీ శివ
కాంతా లోలుండె, మోక్ష గామి గనంగన్.
కం: కాంతల మరిగెను విడువక
పంతముతో వేమన, మరి వైరాగ్యముతో
వింతగ అంతయు విడిచెను;
కాంతా లోలుండె మోక్ష గామి గనంగన్.
No comments:
Post a Comment