శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 -01 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : విద్య నేర్చిన వాడెపో వింత పశువు.
తే.గీ. విశ్వమందున చెప్పుము విజ్ఞుడెవడు?
వెళ్ళు మనుటకు ఒకమాట వేగచెప్పు?
విద్య లేనట్టి వానికి వేరు పేరు?
విద్య నేర్చినవాడె - పో - వింతపశువు.
సమస్య : విద్య నేర్చిన వాడెపో వింత పశువు.
తే.గీ. విశ్వమందున చెప్పుము విజ్ఞుడెవడు?
వెళ్ళు మనుటకు ఒకమాట వేగచెప్పు?
విద్య లేనట్టి వానికి వేరు పేరు?
విద్య నేర్చినవాడె - పో - వింతపశువు.
No comments:
Post a Comment