తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
మల్లియలార మీ సొగసు మా వెతలన్ యెగదోయు కోసమాకల్లరి చంద్రుడా గగన కాంతులు మమ్ము దహించు కోసమాఎల్లరు ప్రేమికుల్ విరహ హృ త్తను తప్తత నిట్లు పాడుటన్ ,యుల్లమునందు చింత తగ'నొప్పిన' కాయము గాయమేసుమా!
బాగున్నదండీ....నమస్సులు
Post a Comment
2 comments:
మల్లియలార మీ సొగసు మా వెతలన్ యెగదోయు కోసమా
కల్లరి చంద్రుడా గగన కాంతులు మమ్ము దహించు కోసమా
ఎల్లరు ప్రేమికుల్ విరహ హృ త్తను తప్తత నిట్లు పాడుటన్ ,
యుల్లమునందు చింత తగ'నొప్పిన' కాయము గాయమేసుమా!
బాగున్నదండీ....నమస్సులు
Post a Comment