తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
చంపకమాల:
కన 'మది' క్షేత్రమౌను, సరి కల్పన నాగలి, దాని దున్ని యో
చన లను విత్తనమ్ములను శ్రద్ధగ జల్లి సకాలమందునన్
ఘనమగు ధ్యానవర్షమున గ్రమ్మగ జేసిన సేద్యమిద్ధరన్
మనమున నీతి, శీలతయు, మాన్యత, స్వచ్ఛత పంట పండుగా.
Post a Comment
No comments:
Post a Comment