తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 4 March 2023

ఘంటసాల పాటల "కందాలు" - 42

 


కందము: 

"ఆవేశం రావాలీ"

ఆవేదన కావలెనను యాపాట వినన్

ఆవేదనలే మూగగ  

 నావేశపు మూగ మనసు లాక్రోశించున్.



2 comments:

శ్యామలీయం said...

ఎన్నో యేళ్ళనుండి పద్యాలతో కుస్తీపడుతున్నారు! మనసు + ఆక్రోసించు అన్నచోట యడాగమం ఎలా వస్తుందండీ? ఇంకా ఓనమాల స్థాయి ఐతే ఎలా?

గోలి హనుమచ్చాస్త్రి said...

ధన్యవాదములు శ్యామలీయం గారూ!పొస్ట్ చేసిన తదుపరి పొరబాటును గ్రహించినాను, సరిచేయుటలో ఆలస్యము జరిగినది.ఏమైనా పొరపాట్లు ఉంటే తప్పక తెలియజేయ ప్రార్థన. సరిదిద్దుకో గల అవకాశము కల్పించుచున్న మీకు నమస్సులు.