తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
కందము:
"వేల"ను బోయుచు కొను నీ
వేలును తాకించి వాడు వేడుక "స్మార్ట్ ఫోన్"
వేలును మాత్రము మరి "రాంగ్"
"వే"లను పెట్టంగబోకు వినుమా గోలీ!
Post a Comment
No comments:
Post a Comment