తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 30 January 2023

ఘంటసాల పాటల "కందాలు" - 16

 


కందము:

టాటా వీడ్కోలనుచును

వాటముగా ముద్దగాను పాడిన విధమే

నాటో నీటో వేయుచు

మాటలు మాటాడినట్టి మాదిరి తోచున్.




1 comment:

Anonymous said...

అయ్యా శాస్ట్రి గారూ, మీరు ఆ శంకరాభరణం బ్లాగులో రాసుకోండీ ఇలాంటి గిద్యాలూ. ఇలా ప్రకటించి అందరినీ ఎందుకు ఇబ్బంది పెడతారూ?