తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
కందము:
"మందు"ను మానండనుచును
"మందు"ల తోబోర మిగుల, మాన్యుల మాటల్
"విందుర?" మందే వారికి
"విందు"ర! వదలంగలేరు వినరా గోలీ!
మందు మానమంటే మందు మానమంటు మందలుగా క్యూ కడితిరే జనులు ఒహపుడు మాట పెడచెవిన బెట్టిమందు వలన కాలేయము ధూమము వలనూపిరితిత్తులు బ్లాక్ ఐన వేళ నిపుడు అన్‌బ్లాక్ చేయ మందుల కై బారులు తీరే అదే జనులు నేడు. ప్చ్
Post a Comment
1 comment:
మందు మానమంటే మందు మానమంటు మందలుగా క్యూ కడితిరే జనులు ఒహపుడు మాట పెడచెవిన బెట్టి
మందు వలన కాలేయము ధూమము వలనూపిరితిత్తులు బ్లాక్ ఐన వేళ నిపుడు అన్‌బ్లాక్ చేయ మందుల కై బారులు తీరే అదే జనులు నేడు. ప్చ్
Post a Comment