తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
మీకు అందరికీ 2021 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
ఇరవై ఒకటి జిలేబీపరుగుల వచ్చెను కరోన బాధిత జనులెల్లరి మది స్వాంతమ్మును పొంది రాధనమునొందగాను దిల్భర్ హ్యాపీ !శుభాకాంక్షలతోజిలేబి
ధన్యవాదములు జిలేబిగారూ
Post a Comment
2 comments:
ఇరవై ఒకటి జిలేబీ
పరుగుల వచ్చెను కరోన బాధిత జనులె
ల్లరి మది స్వాంతమ్మును పొం
ది రాధనమునొందగాను దిల్భర్ హ్యాపీ !
శుభాకాంక్షలతో
జిలేబి
ధన్యవాదములు జిలేబిగారూ
Post a Comment