తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
కందము:
"పని" ముట్టుకొనగ వలయును
పనిలేకను తిరుగకుండ బద్ధకమనుచున్
"పనిముట్టు" కొనగ వలయును
పనికవసరమైన వేళ వదలక గోలీ!
Post a Comment
No comments:
Post a Comment