తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
కందము:
"పండు" గలవేళ నొకడవె
మెండుగనే పండుకొనుచు మ్రింగకు, మింకన్
"పండుగల" వేళ పరులకు
వండిన పరమాన్నమింత పంచుము గోలీ!
Post a Comment
No comments:
Post a Comment