తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
కందము:
వాడని వీడని లేదులె
వీడని చిరునవ్వు నింపి విరియుచునెపుడున్
వాడని ముఖమున నిలచిన
పీడల నెదిరించవచ్చు ప్రియముగ గోలీ!
Post a Comment
No comments:
Post a Comment