శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 3-09 -2018 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ
దత్తపది : హర - శివ - భవ - కపాలి, తో శ్రీకృష్ణ స్తుతి.
కందము:
కలుషహర! కంసభంజన!
వెలుగుల రాశి వలెకరుణ వేడిన మాపై
చిలికించుము భవహర! హరి!
పలికెదము స్తుతులు విడువక పాలించుమయా!
సమస్యకు నా పూరణ
దత్తపది : హర - శివ - భవ - కపాలి, తో శ్రీకృష్ణ స్తుతి.
కందము:
కలుషహర! కంసభంజన!
వెలుగుల రాశి వలెకరుణ వేడిన మాపై
చిలికించుము భవహర! హరి!
పలికెదము స్తుతులు విడువక పాలించుమయా!
No comments:
Post a Comment