తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday, 6 December 2017

పండితులు వసింపని ధర పావనము గదా

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 7 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణసమస్య - పండితులు వసింపని ధర పావనము గదాకందము: 
దండిగ మంచీ చెడులను 
ఖండితముగ తెలిసి జెప్ప గలిగెడి విజ్ఞుల్ 
ఉండిన మంచిది, కుహనా 
పండితులు వసింపని ధర పావనము గదా!

No comments: