శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - భార్యకు భాషరాదనుచు బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్.
ఉత్పలమాల:
ఆర్యులు కొంతమంది యొక యాగముజేయుచు నుండి రచ్చటన్
కార్యములోన ఋత్వికుడు బ్రహ్మకు తోడుగ నాలువచ్చె, నా
చార్యులు కొంతమంది ఘన సంస్కృతమందున మాటలాడగా
భార్యకు భాషరాదనుచు బల్కెను 'బ్రహ్మ' సభాముఖమ్ముగన్.

No comments:
Post a Comment