శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - నోట్లోన వ్రేలు ముంచకు

కందము:
నోట్లోన వ్రేలు ముంచకు
నోట్లను లెక్కించు వేళ నో మానవుడా
కోట్లాది సూక్ష్మ జీవుల
కట్లే వాసమ్ము రోగ కారకములుగా !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - నోట్లోన వ్రేలు ముంచకు

కందము:
నోట్లోన వ్రేలు ముంచకు
నోట్లను లెక్కించు వేళ నో మానవుడా
కోట్లాది సూక్ష్మ జీవుల
కట్లే వాసమ్ము రోగ కారకములుగా !
No comments:
Post a Comment