శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.
ఉత్పలమాల:
ఆపదలందు వేడుకొన నన్నియు వేళల నండదండగా
నాదుకొనంగ భక్తులకు నందరికేపతి యయ్యె శ్రీశుడే
పేదకుచేలు, నా మకరి పీడను తీర్చగ నాకరీంద్రుకున్
ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.

No comments:
Post a Comment