శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పురుషుని నిందించు సతినిఁ బూజింతురిలన్.
కందము:
ధరలో పరీక్ష జేయగ
హరభక్తుల బాధలగని యమ్మగ కరుణన్
త్వరత్వరగాబ్రోవగ తన
పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - పురుషుని నిందించు సతినిఁ బూజింతురిలన్.
కందము:
ధరలో పరీక్ష జేయగ
హరభక్తుల బాధలగని యమ్మగ కరుణన్
త్వరత్వరగాబ్రోవగ తన
పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్.
No comments:
Post a Comment