శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - ఆవు - మేక - కుక్క - పిల్లి .... భారతార్థంలో.
తేటగీతి:
తల్లికొకకాంతయే దురపిల్లి జెప్ప
నేగె భీముండు తినుచు మమేకమగుచు
నావురావురుమనెడు బకాసురునట
పేనువోలెను కుక్కగా కోనలోన.
సమస్యకు నా పూరణ.
దత్తపది - ఆవు - మేక - కుక్క - పిల్లి .... భారతార్థంలో.
తేటగీతి:
తల్లికొకకాంతయే దురపిల్లి జెప్ప
నేగె భీముండు తినుచు మమేకమగుచు
నావురావురుమనెడు బకాసురునట
పేనువోలెను కుక్కగా కోనలోన.
No comments:
Post a Comment