శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట
తేటగీతి:
మొద్దునిద్దురనందున " పెద్దవాడు "
ఉన్నదిచ్చెడి గుణమున " చిన్నవాడు "
మేటి యిద్దరు, చూడగా నాటలందు
కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట.
సమస్యకు నా పూరణ.
సమస్య - కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట
తేటగీతి:
మొద్దునిద్దురనందున " పెద్దవాడు "
ఉన్నదిచ్చెడి గుణమున " చిన్నవాడు "
మేటి యిద్దరు, చూడగా నాటలందు
కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట.
No comments:
Post a Comment