శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కావ్యమును లిఖించెఁ గత్తితోడ.
ఆటవెలది:
చిన్నతనము లోన చెలికానికే పంప
హృదయచిత్రమపుడు మదిని తలచి
వ్రేలు గాటుబెట్టి వేడి రక్తమునద్ది
కావ్య, మును లిఖించెఁ గత్తితోడ.
సమస్యకు నా పూరణ.
సమస్య - కావ్యమును లిఖించెఁ గత్తితోడ.
ఆటవెలది:
చిన్నతనము లోన చెలికానికే పంప
హృదయచిత్రమపుడు మదిని తలచి
వ్రేలు గాటుబెట్టి వేడి రక్తమునద్ది
కావ్య, మును లిఖించెఁ గత్తితోడ.
No comments:
Post a Comment