శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - బామ్మ యమహా

కందము:
ఆయన బ్రతికున్నప్పుడు
ఈ యమహా తోల నేర్పె నిదిగో చెల్లీ
ఆయముని గలిసె నాతం
డీయమ వేగంబు జూడు మిక భయమేలా.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - బామ్మ యమహా

కందము:
ఆయన బ్రతికున్నప్పుడు
ఈ యమహా తోల నేర్పె నిదిగో చెల్లీ
ఆయముని గలిసె నాతం
డీయమ వేగంబు జూడు మిక భయమేలా.
No comments:
Post a Comment