శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - అరటి పండు ప్రాణ హరము విషము
ఆటవెలది:
త్రాగబోకుడయ్య తనివిదీరగ సార
మంచిజెప్పుచుంటి మాన, మందు
అరయ నాదుమాట ననుకొనకుమాటలో
నరటి పండు, ప్రాణ హరము విషము.
సమస్యకు నా పూరణ.
సమస్య - అరటి పండు ప్రాణ హరము విషము
ఆటవెలది:
త్రాగబోకుడయ్య తనివిదీరగ సార
మంచిజెప్పుచుంటి మాన, మందు
అరయ నాదుమాట ననుకొనకుమాటలో
నరటి పండు, ప్రాణ హరము విషము.
No comments:
Post a Comment