శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - గొట్టపు వాసము

కందము:
గొట్టపు వాసమునే పడ
గొట్టుట నీ చేత గలదు గురుతెరుగమ్మా
కట్టెదము మంచి యింటిని
పట్టుదలను బాగచదివి పైకెదిగినచో.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - గొట్టపు వాసము

కందము:
గొట్టపు వాసమునే పడ
గొట్టుట నీ చేత గలదు గురుతెరుగమ్మా
కట్టెదము మంచి యింటిని
పట్టుదలను బాగచదివి పైకెదిగినచో.
No comments:
Post a Comment