శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - సైంధవ వధ.

కందము:
తలకొరివి బెట్టు వానికి
తలపెట్టగ వాడు కీడు ధరణిని బడగా
తలదీసె నరుడు సైంధవు
తలపించగ రాహువు, హరి దయతో నపుడే !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - సైంధవ వధ.

కందము:
తలకొరివి బెట్టు వానికి
తలపెట్టగ వాడు కీడు ధరణిని బడగా
తలదీసె నరుడు సైంధవు
తలపించగ రాహువు, హరి దయతో నపుడే !
No comments:
Post a Comment