శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - చీరేశారు.

కందము:
ఉదయమున చీరెగొనుటకు
ముదితలు పదిమంది రాగ మూటలు విప్పన్
వదలక రాతిరి వరకును
వెదకిరి " ఓల్డ్ మోడ " లనుచు వెడలిరి, హయ్యో !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - చీరేశారు.

కందము:
ఉదయమున చీరెగొనుటకు
ముదితలు పదిమంది రాగ మూటలు విప్పన్
వదలక రాతిరి వరకును
వెదకిరి " ఓల్డ్ మోడ " లనుచు వెడలిరి, హయ్యో !
No comments:
Post a Comment