శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - తోకలేనిపిట్ట

కందము:
ఎర్రని పెట్టెను వేసిన
తుర్రున నడ్రస్ కు జేరు తోకయె లేకన్
జర్రూరు పిట్ట, కలిగెను
వర్రీ ! సెల్ దెబ్బ కిపుడు బ్యాకై పోయెన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - తోకలేనిపిట్ట

కందము:
ఎర్రని పెట్టెను వేసిన
తుర్రున నడ్రస్ కు జేరు తోకయె లేకన్
జర్రూరు పిట్ట, కలిగెను
వర్రీ ! సెల్ దెబ్బ కిపుడు బ్యాకై పోయెన్.
No comments:
Post a Comment