శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - రాయి - వ్రాయి

కందము:
రాయిని మోయగ వలదిక
వ్రాయుట జదువుటను నేర్వవలె నీ వయసున్
రాయిని మెట్టుగ వాడుము
వ్రాయుట జూపెట్టి యెక్కు వరుసగ మెట్లన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - రాయి - వ్రాయి

కందము:
రాయిని మోయగ వలదిక
వ్రాయుట జదువుటను నేర్వవలె నీ వయసున్
రాయిని మెట్టుగ వాడుము
వ్రాయుట జూపెట్టి యెక్కు వరుసగ మెట్లన్.
No comments:
Post a Comment