శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పతి విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్.
కందము:
మితిమీరి ఖర్చు జేయుట
నతిథుల బట్టించు కొనని యవగుణములనే
సుతిమెత్తగ చెప్పగ తన
పతి - విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - పతి విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్.
కందము:
మితిమీరి ఖర్చు జేయుట
నతిథుల బట్టించు కొనని యవగుణములనే
సుతిమెత్తగ చెప్పగ తన
పతి - విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్.
No comments:
Post a Comment