శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - గీత నిస్సారమని చెప్పెఁ గృష్ణుఁ డౌర.
తేటగీతి:
కర్మలేవియు జేయక, కష్ట బడక
పైని భగవంతుడే జూచు బాగులనుచు
పలుకు చుండెడి నరులకు, వారి నుదుటి
గీత, నిస్సారమని చెప్పెఁ గృష్ణుఁ డౌర!
సమస్యకు నా పూరణ.
సమస్య - గీత నిస్సారమని చెప్పెఁ గృష్ణుఁ డౌర.
తేటగీతి:
కర్మలేవియు జేయక, కష్ట బడక
పైని భగవంతుడే జూచు బాగులనుచు
పలుకు చుండెడి నరులకు, వారి నుదుటి
గీత, నిస్సారమని చెప్పెఁ గృష్ణుఁ డౌర!
No comments:
Post a Comment