శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణన చిత్రం - ముక్కల వేపుడు

కందము:
రాజూ రాణీ జోకరు
రోజూ నామాట వినక రోతయె బుట్టెన్
మోజులు దీరెను, మది 'నా
రాజే' గలిగెనుగ నాకు రాణీ ! కనవే !
సమస్యకు నా పూరణ.
వర్ణన చిత్రం - ముక్కల వేపుడు

కందము:
రాజూ రాణీ జోకరు
రోజూ నామాట వినక రోతయె బుట్టెన్
మోజులు దీరెను, మది 'నా
రాజే' గలిగెనుగ నాకు రాణీ ! కనవే !
No comments:
Post a Comment