శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పిట్ట, పొట్ట

కందము:
పొట్టను నింపుట కొరకై
పిట్టల చేపట్టు విధము పిల్లడు జూపెన్
కొట్టక తిట్టక పట్టగ
పిట్టలకే మేత, పైన పెట్టెను చేటన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పిట్ట, పొట్ట

కందము:
పొట్టను నింపుట కొరకై
పిట్టల చేపట్టు విధము పిల్లడు జూపెన్
కొట్టక తిట్టక పట్టగ
పిట్టలకే మేత, పైన పెట్టెను చేటన్.
No comments:
Post a Comment