శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - దేవకీ పుత్రుడు

కందము:
దేవకి కడుపున బుట్టెను
దేవతలకు పరమ పూజ్య దేవుండితడే
దేవుళ్ళాడిన దొరకడ
దే ! వచ్చెను భువికి శిష్ట దీనుల బ్రోవన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - దేవకీ పుత్రుడు

కందము:
దేవకి కడుపున బుట్టెను
దేవతలకు పరమ పూజ్య దేవుండితడే
దేవుళ్ళాడిన దొరకడ
దే ! వచ్చెను భువికి శిష్ట దీనుల బ్రోవన్.
No comments:
Post a Comment