శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి: శ,ష,స లేకుండా ... వాస్తు దోషంగురించి.
ఆటవెలది:
మూల లెక్కువైన మూలన బడవేయు
దారి తప్పు నిచట ద్వారమున్న
నిల్లు జరిపి కట్ట " నిల్లగు " వెతలన్ని
నాదు మాట వినిన నాదు కొనును.
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి: శ,ష,స లేకుండా ... వాస్తు దోషంగురించి.
ఆటవెలది:
మూల లెక్కువైన మూలన బడవేయు
దారి తప్పు నిచట ద్వారమున్న
నిల్లు జరిపి కట్ట " నిల్లగు " వెతలన్ని
నాదు మాట వినిన నాదు కొనును.
No comments:
Post a Comment