శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - అబ్ అద్దము

కందము:
నారంభా నా యూర్వసి
చేరంగా రావెయంచు చెంతనె రోజున్
తీరుగ జెప్పి యబద్ధము
మీరే మోసమ్ముజేయ మేలా ! తెలిసెన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - అబ్ అద్దము

కందము:
నారంభా నా యూర్వసి
చేరంగా రావెయంచు చెంతనె రోజున్
తీరుగ జెప్పి యబద్ధము
మీరే మోసమ్ముజేయ మేలా ! తెలిసెన్.
No comments:
Post a Comment