శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - జాడీలు

కందము:
రంగారెడూరగాయల
పొంగారగ రుచుల దాచి భోజనమునకై
సింగారపు పచ్చడినిడు
పింగాణీ జాడి నీకు పెక్కగు నెనరుల్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - జాడీలు

కందము:
రంగారెడూరగాయల
పొంగారగ రుచుల దాచి భోజనమునకై
సింగారపు పచ్చడినిడు
పింగాణీ జాడి నీకు పెక్కగు నెనరుల్.
No comments:
Post a Comment