శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - యమున సాయమున

కందము:
యమునకు వెరవని హరిగని
యమునయె తా దారినిచ్చె నటగనుమా సా
యమునకు, వసుదేవుండు ర
యమునను మ్రొక్కుచును సాగె నా నిశిలోనన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - యమున సాయమున

కందము:
యమునకు వెరవని హరిగని
యమునయె తా దారినిచ్చె నటగనుమా సా
యమునకు, వసుదేవుండు ర
యమునను మ్రొక్కుచును సాగె నా నిశిలోనన్.
No comments:
Post a Comment