శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ఉల్లి రుచి

కందము:
ఉల్లిని కోసిన రైతుకు
నుల్లము రంజిల్ల కొనగ నుత్సాహులకున్
ఉల్లిని కోసిన వనితకు
మెల్లగ కన్నీరు నిచ్చు మీదట ' ధర ' లో.
కందము:
ఉల్లట్టు లుప్మలందున
అల్లనవంకాయకూరలాలున గలుపన్
పుల్లని గోంగుర నుల్లిని
చల్లన్నములోన దినగ చాలా రుచియౌ.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ఉల్లి రుచి

కందము:
ఉల్లిని కోసిన రైతుకు
నుల్లము రంజిల్ల కొనగ నుత్సాహులకున్
ఉల్లిని కోసిన వనితకు
మెల్లగ కన్నీరు నిచ్చు మీదట ' ధర ' లో.
కందము:
ఉల్లట్టు లుప్మలందున
అల్లనవంకాయకూరలాలున గలుపన్
పుల్లని గోంగుర నుల్లిని
చల్లన్నములోన దినగ చాలా రుచియౌ.
No comments:
Post a Comment