శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - బొప్పాయి.

కందము:
గొప్పగ నుండును రుచియే
చప్పున పండిన ఫలమును చక్కెర తోడన్
కప్పున కలిసిన ముక్కల
బొప్పాయిని తినగ నరుల పొట్టకు హాయౌ.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - బొప్పాయి.

కందము:
గొప్పగ నుండును రుచియే
చప్పున పండిన ఫలమును చక్కెర తోడన్
కప్పున కలిసిన ముక్కల
బొప్పాయిని తినగ నరుల పొట్టకు హాయౌ.
No comments:
Post a Comment