శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కాండముపై తొండపుదొర
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj5CH9Kn41YM1thkhbcS9qoXA-JFNLGHzP8fCBSJXO2OgFURkIPdVccLOqVtcKwfE8tZar6Hz9WwuIhCDEZhpN4kODx5ekJgNiAoVeII7W7wKSYwdreimlUPfJztTZYBJRFwXdmvK4v-iQq/s320/263967_487899157901959_1416368179_n.jpg)
కందము:
ఆకులతో పూజలుగొను
నాకరిముఖ దేవుడిటుల నాకుల మధ్యన్
శ్రీకరముగ కాండముపై
ప్రాకటముగ నిలచినాడు, భళిభళి యనగా !

No comments:
Post a Comment