శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ర్యాట్ హెల్మెట్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiK9c-IVuKAYtV4LXvoQf4Lm4jmliwzOQTdQnt1f87iSBVywhMRiZcBG4OxeeyOXQGGIzp4paw_F1LbGkELaFx10dJH_tU9ZRZ1lYzKzoiKNjkF-Pueq8FxU9YQJ1c_J7r86xiX5LxHXwYy/s320/523908_487130594645482_2116100674_n.jpg)
కందము:
తలపెట్టెను ముక్కనుదిన
తల 'ఫట్టున' బోనున బడు తలపే గలుగన్
తలబెట్టెను 'హెల్మెట్టే'
తల బట్టుకు నెలుక మనసు తటపట లాడెన్.

No comments:
Post a Comment