శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - శివుడు ,' పాన్ ' వట్టము.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgd8pddW4BObdrSX9YdOA-4zsJUeEw3CYNOhf3ww3dAD9ig80LYoylUT7bsJlZXCaiqsC-wBfHBwzpn9O7hMLZGPD13ryzAvQfZXwiluTGrRaWfXPouzLnPJpeSIFXJ54Do1RW2pw9xwlh5/s1600/bf3c0d45-b4d3-433e-a9fa-c276ee520c3bMediumRes.JPG)
కందము:
చిలుకుచు దినుసులు పతికే
చిలుకలు చుట్టుచును కిళ్ళి చేడియ పెట్టన్
చిలుకును ప్రేమలు సతిపై
చిలుకల రంగుగల చీరె చెయ్యన దెచ్చున్.
తేటగీతి:
పానవట్టమ్ము గాదల్చిపత్ర, మందు
నున్న చెర్రీని శివునిగా నూహజేసి
వేయు దినుసుల ననుకొన వేయిపూలు
కిళ్ళి గట్టగ హరుగొల్చు కీర్తి దక్కు.
(కిళ్ళి తినే వారిగురించి అడగకండి)
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - శివుడు ,' పాన్ ' వట్టము.
కందము:
చిలుకుచు దినుసులు పతికే
చిలుకలు చుట్టుచును కిళ్ళి చేడియ పెట్టన్
చిలుకును ప్రేమలు సతిపై
చిలుకల రంగుగల చీరె చెయ్యన దెచ్చున్.
తేటగీతి:
పానవట్టమ్ము గాదల్చిపత్ర, మందు
నున్న చెర్రీని శివునిగా నూహజేసి
వేయు దినుసుల ననుకొన వేయిపూలు
కిళ్ళి గట్టగ హరుగొల్చు కీర్తి దక్కు.
(కిళ్ళి తినే వారిగురించి అడగకండి)
No comments:
Post a Comment