శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్.
చంపకమాల:
గురువును నేనె సాధకులు గుంపుగ రండని బోధసేయుచున్
మరుగున రాత్రివేళలను మారుని కేళికి శిష్యురాండ్రనే
సరగున బిల్చు వారికిని శాస్తిని జేయ రహస్య చిత్రణన్
గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్.

No comments:
Post a Comment