శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది: కాకి - కోయిల - బాతు - నెమలి...భారతార్థంలో
కందము:
నాకా కినుకయె వచ్చెను
మాకో యిలఖండ మెంత మాధవ ! యొడలే
నాకాయెనె మలినంబిక
నాకురుతతి 'బొందబాతు' నయముగ కృష్ణా !
సమస్యకు నా పూరణ.
దత్తపది: కాకి - కోయిల - బాతు - నెమలి...భారతార్థంలో
కందము:
నాకా కినుకయె వచ్చెను
మాకో యిలఖండ మెంత మాధవ ! యొడలే
నాకాయెనె మలినంబిక
నాకురుతతి 'బొందబాతు' నయముగ కృష్ణా !
No comments:
Post a Comment