శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న ) చిత్రం - పాప ఱేడు

తేటగీతి:
పాపడట్టుల నిద్రించ పరుపు పైన
పడక పైనెక్కె చూడుడా పాపరేడు
పడగ పట్టగ వచ్చెనా పాపపైన ?
పట్టినట్లైన మున్ముందు పాప ఱేడు !
No comments:
Post a Comment