శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - హరిని హరియింప వరియించె హరిని హరిణ
తేటగీతి:
ఇంద్రుడందురు, సూర్యుండు, చంద్రుడంద్రు
గాలి, కిరణమ్ము, హరియన్న కప్ప, పాము
హరిణ మనజింక, తెలు, పెట్లు హరి! హరి! హరి!
హరిని హరియింప వరియించె హరిని హరిణ ?
No comments:
Post a Comment