శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - తార తనయుడై పుట్టె సుధాకరుండు
తేటగీతి:
క్షీర సాగర మథనాన సిరియె బుట్టె
కల్ప వృక్షమ్ము, యేనుగు కామధేను
వివియె గాకను మరియొక్క టేది చెప్పు
తార ? " తనయుడై పుట్టె సుధా కరుండు ".
సమస్యకు నా పూరణ.
సమస్య - తార తనయుడై పుట్టె సుధాకరుండు
తేటగీతి:
క్షీర సాగర మథనాన సిరియె బుట్టె
కల్ప వృక్షమ్ము, యేనుగు కామధేను
వివియె గాకను మరియొక్క టేది చెప్పు
తార ? " తనయుడై పుట్టె సుధా కరుండు ".
No comments:
Post a Comment