శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కాకి కాకిగాక కేకి యగునె.
ఆటవెలది:
కేకిజూచి కాకి కాకతో కేకీక
కోక జేసి కట్టి కూత గూయ
"కాక కాక " గాక కేకికేకలగున
కాకి కాకిగాక కేకి యగునె ?
సమస్యకు నా పూరణ.
సమస్య - కాకి కాకిగాక కేకి యగునె.
ఆటవెలది:
కేకిజూచి కాకి కాకతో కేకీక
కోక జేసి కట్టి కూత గూయ
"కాక కాక " గాక కేకికేకలగున
కాకి కాకిగాక కేకి యగునె ?
No comments:
Post a Comment