శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రాముని భార్యలకు నింద రానే వచ్చెన్.
కందము:
ఏమని చెప్పుదు గాధలు
కామముతో సలుపుపనుల కతననపుడు సు
త్రాముడు నగ్ని వలననే
రా ! ముని భార్యలకు నింద రానే వచ్చెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - రాముని భార్యలకు నింద రానే వచ్చెన్.
కందము:
ఏమని చెప్పుదు గాధలు
కామముతో సలుపుపనుల కతననపుడు సు
త్రాముడు నగ్ని వలననే
రా ! ముని భార్యలకు నింద రానే వచ్చెన్.
No comments:
Post a Comment